తుల రాశివారు ఇతర రాశుల గురించి ఏమనుకుంటారో తెలుసా?

కన్య రాశివారితో సరదాగా బయటకు వెళ్లడం లాంటివి చేయడం తుల రాశివారికి బాగా నచ్చుతుంది.
 

Libra and their opinion of other zodiac sign ram

1. మేష రాశి..
మేష రాశి వారిని చూసినప్పుడు తుల రాశివారు ఓ మై బెస్ట్ ఫ్రెండ్  ఇక్కడే ఉన్నాడు అని ఫీలౌతారు.

2.వృషభ రాశి..
వృషభ రాశివారంటే తుల రాశివారికి అస్సలు నచ్చదు. వారు కనపడితేనే అసహ్యించుకుంటారు.

3.మిథున రాశి..
మిథున రాశి అంటే తుల రాశివారికి అభిమానం ఎక్కువ. మంచి స్నేహితుల్లా భావిస్తారు.

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారి పై తుల రాశివారికి  పెద్దగా ఎలాంటి అభిప్రాయం ఉండదు,

5.సింహ రాశి..
సింహ రాశివారు మంచి వారు అనే అభిప్రాయం తుల రాశివారికి ఉంటుంది.

6.కన్య రాశి..
కన్య రాశివారితో సరదాగా బయటకు వెళ్లడం లాంటివి చేయడం తుల రాశివారికి బాగా నచ్చుతుంది.

7.తుల రాశి..
తుల రాశివారికి తుల రాశివారంటే అభిమానం ఎక్కువ. వారిని ఎక్కువగా అభిమానిస్తారు.

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారిని చూస్తే...ఫేక్ స్మైల్ తో హాయ్ అని చెబుతారు.

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారిని చూస్తే.. తుల రాశివారు ఎక్కువ ఇంప్రెస్ అవుతారు.

10.మకర రాశి..
మకర రాశివారితో తుల రాశివారు పెద్దగా స్నేహం చేయరు. కేవలం హాయ్, బాయ్ లు మాత్రమే చెబుతారు.

11.కుంభ రాశి..
కుంభ రాశివారిని చూస్తే.. తమ తోబుట్టువును చూసిన అనుభూతి చెందుతారు.

12.మీన రాశి..
మీన రాశివారిని చూస్తే....తుల రాశివారికి పెద్దగా నచ్చదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios