ఇతర రాశుల గురించి సింహ రాశి అభిప్రాయం ఏంటో తెలుసా?

సింహ రాశివారు వృషభ రాశివారికి అసలు పట్టించుకోరు. వారు ఏం చేసినా వారి వైపు కనీసం చూపు కూడా తిప్పరు.
 

Leo Opinion on Other zodiac sign ram

1.మేష రాశి...
సింహ రాశివారికి మేష రాశివారంటే ఇష్టం ఎక్కువ. వారిని తమ సోల్ మేట్స్ గా భావిస్తారు. చాలా ప్రేమగా వ్యవహరిస్తారు.

2.వృషభ రాశి..
సింహ రాశివారు వృషభ రాశివారికి అసలు పట్టించుకోరు. వారు ఏం చేసినా వారి వైపు కనీసం చూపు కూడా తిప్పరు.

3.మిథున రాశి..
సింహ రాశివారికి మిథున రాశివారంటే అభిమానం ఎక్కువ. మిథున రాశివారు అమేజింగ్ అని ఫీలౌతూ ఉంటారు.

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారి గురించి పెద్దగా మాట్లాడటం కూడా  వీరికి నచ్చదు. పెద్దగా పట్టించుకోరు.

5.సింహ రాశి..
సింహ రాశివారికి ది బెస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే... అది ఇంకో సింహ రాశివారు మాత్రమే.

6.కన్య రాశి..
సింహ రాశివారికి కన్య రాశివారు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అయిష్టత చూపిస్తారు.

7.తుల రాశి..
తుల రాశివారిని చూసి సింహ రాశివారు చాలా ఎక్కువగా ఇంప్రెస్ అవుతారు.

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారిని సింహ రాశివారు కావాలనే పట్టించుకోరు.

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారితో సింహ రాశివారు స్నేహం చేయడానికి ఇష్టపడతారు.

10.మకర రాశి..
మకర , సింహ రాశివారికి అస్సలు పడదు. వీరిద్దరూ ఒకచోట ఉంటే కొట్టుకుంటూనే ఉంటారు.

11.కుంభ రాశి..
కుంభ రాశివారిని సింహ రాశివారు ఎక్కువగా అభిమానిస్తారు. వారిని అమితంగా ఇష్టపడతారు.

12.మీన రాశి..
మీన రాశివారితో సరదాగా ఉండటానికి సింహ రాశివారు ఇష్టపడతారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios