ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 01.05.2025 గురువారానికి సంబంధించినవి.
మేష రాశి (Aries)
ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయాలి.
వృషభ రాశి (Taurus)
ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. తీసుకునే ఆహారం విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి (Gemini)
వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు మీ రోజంతా సంతోషంగా సాగుతుంది.
కర్కాటక రాశి (Cancer)
ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో శుభవార్తలు వినవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.
సింహ రాశి (Leo)
ఆర్థికంగా లాభాలు పొందగలుగుతారు. వ్యాపారాల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
కన్యా రాశి (Virgo)
ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. అదనపు పని కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
తులా రాశి (Libra)
ఆర్థికంగా లాభాలు పొందగలుగుతారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలు చూస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన పనికి ప్రతి ఫలం దక్కే అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్తలు వినవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.
ధనుస్సు రాశి (Sagittarius)
వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. చాలా కాలం గా రావాల్సిన డబ్బు మీ చేతికి అందే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
మకర రాశి (Capricorn)
ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
కుంభ రాశి (Aquarius)
ఆర్థికంగా లాభాలు పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
మీన రాశి (Pisces)
ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్తలు వినవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.


