ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతతో దూసుకుపోతుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పలు జిల్లాలను క్లీన్ స్వీప్ చేసే దిశగా వైసీపీ పయనిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలలో వైసీపీ ఆధిక్యత కనబరుస్తోంది. జిల్లాల వారీగా వివరాలు చూస్తే.... 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతతో దూసుకుపోతుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పలు జిల్లాలను క్లీన్ స్వీప్ చేసే దిశగా వైసీపీ పయనిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలలో వైసీపీ ఆధిక్యత కనబరుస్తోంది. జిల్లాల వారీగా వివరాలు చూస్తే.... 

వ.నెం. జిల్లా టీడీపీ

1. కడప (10 )
వైసీపీ (09) టీడీపీ (0)

2. కర్నూలు (14)
వైసీపీ (12) టీడీపీ (2)

3. అనంతపురం (14) 
వైసీపీ (12) టీడీపీ(2)

4. చిత్తూరు 
వైసీపీ(9) టీడీపీ(2)

5. వియజనగరం 
వైసీపీ(9) టీడీపీ(0)

6. విశాఖపట్నం
వైసీపీ(11) టీడీపీ(1) 

7. తూర్పుగోదావరి(19)
వైసీపీ(10) టీడీపీ(1) జనసేన (1) 

8. వెస్ట్ గోదావరి 
వైసీపీ(13) టీడీపీ(1)

9. కృష్ణా జిల్లా 
వైసీపీ(9) టీడీపీ(5) 

10. గుంటగూరు 
వైసీపీ( 11), టీడీపీ (5) 

12. ప్రకాశం 
వైసీపీ(7) టీడీపీ (5)
13. నెల్లూరు (10)
వైసీపీ(10) టీడీపీ(0)