ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు జగన్ కి తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలపగా.. తాజాగా వారి బాటలో హరీష్ రావు కూడా అడుగు పెట్టారు.
ట్విట్టర్ వేదికగా హరీష్ రావు.. జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన డైనమిక్ లీడర్ జగన్ కి శుభాకాంక్షలు. కృషి, పట్టుదలే నిజమైన న్యాయకత్వ లక్షణమని నువ్వు నిరూపించావు. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఎదరు చూస్తున్నాం’’ అంటూ... హరీష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Many Congratulations to the young and dynamic leader Shri @ysjagan for a landslide victory in the elections. You’ve proved that leadership is always about hard work, dedication & persistence. Looking forward to see you as the new Chief Minister of AP.#ElectionResults2019
— Harish Rao Thanneeru (@trsharish) May 23, 2019
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated May 23, 2019, 5:37 PM IST