Asianet News TeluguAsianet News Telugu

126 మందితో టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 126 మందితో తొలి జాబితాను గురువారం రాత్రి విడుదల చేశారు.

chandrababunaidu releases tdp first list in amaravathi
Author
Amaravathi, First Published Mar 14, 2019, 11:03 PM IST

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 126 మందితో తొలి జాబితాను గురువారం రాత్రి విడుదల చేశారు.టీడీపీ అభ్యర్థుల జాబితాను  చంద్రబాబునాయుడు గురువారం రాత్రి అమరావతిలో విడుదల చేశారు.తొలి జాబితాకు టీడీపీ పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది.

2019 ఎన్నికల్లో 150 కంటే ఎక్కువ అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతో 150+మిషన్ లక్ష్యంగా పనిచేయనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.గురువారం రాత్రి 11 గంటలకు చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియా సమావేశంలో ఈ జాబితాను విడుదల చేశాారు.

ఇవాళ కేవలం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మాత్రమే విడుదల చేసినట్టు ఆయన ప్రకటించారు. శుక్రవారం నాడు ఎంపీ అభ్యర్థులను ప్రకటించననున్నట్టు ఆయన వివరించారు.

అనంతపురం పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల జాబితాను రెండు రోజుల తర్వాత విడుదల చేయనున్నట్టు బాబు చెప్పారు.కేఈ కృష్ణమూర్తి ఈ దఫా పోటీకి దూరంగా ఉంటారని బాబు ప్రకటించారు. కేఈ కృష్ణమూర్తి స్థానంలో ఆయన తనయుడు కేఈ శ్యాంబాబుకు టిక్కెట్టును కేటాయించామన్నారు. మంత్రి పరిటాల సునీతకు బదులుగా పరిటాల శ్రీరామ్‌కు టిక్కెట్టును కేటాయించామన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ఈ అభ్యర్థుల ఎంపిక చేశామన్నారు.

టీడీపీ అభ్యర్థులు వీరే

శ్రీకాకుళం జిల్లా

పలాస-గౌతు శీరీష

ఆముదాలవలస- కూన రవికుమార్
ఇచ్చాపురం -బెందాళం ఆశోక్
టెక్కలి -కింజారపు అచ్చెన్నాయుడు
పాతపట్నం- కలమట వెంకటరమణ
శ్రీకాకుళం - గుండా లక్ష్మీదేవి
ఎచ్చెర్ల- కిమిడి కళా వెంకట్రావు
నర్సన్నపేట - రమణమూర్తి
రాజాం- కొండ్రు మురళీమోహన్

విజయనగరం జిల్లా
కురుపాం- జనార్ధన్ దాట్రాజ్
పార్వతీపురం- బొబ్బిలి చిరంజీవులు
సాలూరు- ఆర్పీ బంజ్ దేవ్
బొబ్బిలి - సుజయ కృష్ణ రంంగారావు
చీపురుపల్లి- కిమిడి మృణాళిని
గజపతినగరం- కె.ఎనాయుడు
శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి

విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ 
విశాఖపట్నం దక్షిణం- వాసుపల్లి గణేష్
విశాఖపట్నం నార్త్- గంట శ్రీనివాసరావు
విశాఖపట్టణం పశ్చిమం- పీజీవీఆర్ నాయుడు
అరకు -కిడారి శ్రవణ్ కుమార్
పాడేరు-గిడ్డి ఈశ్వరీ
అనకాపల్లి పీలా గోవిందసత్యనారాయణ
యలమంచిలి-పంచకర్ల రమేష్ బాబు
పాయకరావుపేట-బంగారయ్య
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు. 

తూర్పు గోదావరి జిల్లా

తుని-యనమల కృష్ణుడు
పత్తిపాడు- వరుపుల రాజా 
 కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ
పెద్దాపురం- చినరాజప్ప
 అనపర్తి-రామకృష్ణ రెడ్డి 
కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు 
రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు 
ముమిడివరం -దాట్ల సుబ్బరాజు
గొల్లపల్లి సూర్యారావు 
మండపేట – జోగేశ్వరరావు
పిఠాపురం- వర్మ
కొత్తపేట- బండారు సత్యానందరావు
రాజమండ్రి సిటీ-భవానీ
రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి
జగ్గంపేట- జ్యోతుల నెహ్రు

పశ్చిమ గోదావరి జిల్లా

కొవ్వూరు-వంగలపూడి అనిత
ఏలూరు -బడేటి బుజ్జి
ఆచంట-పితాని సత్యనారాయణ
ఉండి-శివరామరాజు
తణుకు-రాధాకృష్ణ
తాడేపల్లి గూడెం-ఈలి నాని
దెందులూరు-చింతమనేని ప్రభాకర్
గోపాలపురం-ముప్పిడి వెంకటేశ్వరరావు
చింతలపూడి- కర్ర రాజారావు

కృష్ణా జిల్లా

తిరువూరు- జవహర్
నూజివీడు-ముద్రబోయిన వెంకటేశ్వరరావు
కైకలూరు-జయమంగళ వెంకటరమణ
మచిలీపట్నం-కొల్లు రవీంద్ర
జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య
మైలవరం-దేవినేని ఉమ
నందిగామ-తంగిరాల సౌమ్య
పెనమలూరు-బోడె ప్రసాద్
గుడివాడ-దేవినేని అవినాష్
విజయవాడ వెస్ట్-షబానా
విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్ రావు
 విజయవాడ సెంట్రల్-బోండా ఉమ
 అవనిగడ్డ-బుద్ధ ప్రసాద్ 
గన్నవరం-వల్లభనేని వంశీ మోహన్

గుంటూరు జిల్లా 

పెదకూరపాడు-కొమ్మాలపాటి శ్రీధర్
రేపల్లె-అనగాని సత్యప్రసాద్ 
తాడికొండ-శ్రీరామ్ మాల్యాద్రి
మంగళగిరి-నారా లోకేష్
వేమూరు-నక్కఆనంద్ బాబు
పొన్నూరు-దూళిపాళ నరేంద్ర 
తెనాలి-ఆలపాటి రాజా
 పత్తిపాడు-డొక్కా మాణిక్య వరప్రసాద్
గుంటూరు వెస్ట్ -మాదాల గిరి
గుంటూరు ఈస్ట్- మహ్మద్ నసీర్
చిలకలూరిపేట-పత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి-కోడెల శివప్రసాదరావు
వినుకొండ-జీవీ ఆంజనేయులు
గురజాల-జీవీ ఆంజనేయులు

ప్రకాశం జిల్లా

ఎర్రగొండపాలెం-బి.అజితరావు
పర్చూరు-ఏలూరు సాంబశివరావు
 అద్దంకి-గొట్టిపాటి రవికుమార్
చీరాల-కరణం బలరామకృష్ణమూర్తి
సంతనూతలపాడు-విజయ్‌
ఒంగోలు-దామచర్ల జనార్దన్
కందుకూరు-పోతుల రామారావు
కొండెపి-స్వామి
మార్కాపురం-నారాయణ రెడ్డి
గిద్దలూరు-అశోక్ రెడ్డి

నెల్లూరు జిల్లా

ఆత్మకూరు-బొల్లినేని కృష్ణయ్య
కొవ్వూరు-పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
నెల్లూరు సిటీ-నారాయణ
నెల్లూరు రూరల్-ఆదాల ప్రభాకర్ రెడ్డి
సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
గూడూరు-సునీల్ కుమార్

కడప జిల్లా

బద్వేలు-రాజశేఖర్
రాజంపేట అసెంబ్లీ-చెంగల రాయుడు
 రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
పులివెందుల-సతీష్ కుమార్ రెడ్డి
కమలాపురం-పుత్తా నర్సింహారెడ్డి
జమ్మల మడుగు-రామసుబ్బారెడ్డి
 మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్

కర్నూల్ జిల్లా

ఆళ్లగడ్డ-అఖిల ప్రియ
శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్ రెడ్డి
పాణ్యం-గౌరు చరిత
డోన్-కేఈ ప్రతాప్
పత్తికొండ-కేఈ శ్యామ్
ఎమ్మిగనూరు- బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి 
ఆదోని-మీనాక్షినాయుడు
మంత్రాలయం- తిక్కారెడ్డి
 ఆలూరు-కోట్ల సుజాతమ్మ 

అనంతపురం జిల్లా

రాఫ్తాడు-పరిటాల శ్రీరామ్
హిందూపురం-బాలకృష్ణ
పెనుగొండ-బీకే పార్థసారధి
పుట్టపర్తి-పల్లె రఘునాథరెడ్డి
ధర్మవరం-వరదాపురం సూరి

చిత్తూరు జిల్లా

తిరుపతి -సుగుణమ్మ
పీలేరు-కిషోర్ కుమార్ రెడ్డి
పుంగనూరు-అనూషా రెడ్డి
చంద్రగిరి-పులవర్తి నాని
నగరి -గాలి భానుప్రకాష్
పలమనేరు-అమరనాధ్ రెడ్డి
శ్రీకాళహస్తి-బొజ్జల సుధీర్ రెడ్డి
కుప్పం-చంద్రబాబు

 

Follow Us:
Download App:
  • android
  • ios