ఆంధ్రప్రదేశ్‌లో అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో భారీగా ఓటర్లు ఉండటంతో వారందరికీ అర్థరాత్రి వరకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. కొన్ని చోట్ల తెల్లవారజాము వరకు పోలింగ్ జరిగింది. మొత్తం మీద ఏపీలో 76.69 శాతం పోలింగ్ నమోదైంది.  

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు 

శ్రీకాకుళం: 72 శాతం
విజయనగరం: 85 శాతం
విశాఖపట్నం: 70 శాతం
తూర్పుగోదావరి: 81శాతం
పశ్చిమగోదావరి: 70 శాతం
కృష్ణా: 79 శాతం 
గుంటూరు: 80 శాతం
ప్రకాశం: 85 శాతం
నెల్లూరు: 75 శాతం
కడప: 70 శాతం
కర్నూలు: 73 శాతం
అనంతపురం: 78 శాతం
చిత్తూరు: 79 శాతం