‘వైసిపిని అనుసరించక తెలుగుదేశంపార్టీకి వేరే దారి లేదు’ ...ఇది తాజాగా వైసిపి అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్. ప్రత్యేకహోదా, కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రాజకీయ అవసరాలు ఎన్నున్నా ప్రజా సమస్యలపై వైసిపి చేస్తున్న పోరాటాల్లో టిడిపికి కూడా అనుసరించాల్సిందే అన్నారు.  ఇది కేవలం ప్రజాస్వామ విజయమని, ప్రజల విజయమంటూ జగన్ ట్వీట్ చేశారు.

Even if guided by political compulsion, TDP had to yet again follow YSRCP’s lead of moving no confidence motion against the Central Govt for not granting SCS to AP. Win for democracy & people of AP. YSRCP will continue to fight for SCS, the rights of the people of AP(2/2)