ఈ మధ్య కుల సంఘాల సమావేశాలు బాగా పెరిగిపోతున్నాయ్. ఎవరి కులం గురించి వారు గొప్పగా చెప్పుకుంటే తప్పులేదు. కానీ ఎదుటి కులం గురించి తక్కువగా మాట్లడితేనే సమస్య వస్తుంది. ఈ మధ్య ఓ సమావేశానికి హాజరైన వైసిపి ఎంఎల్ఏ రోజా ‘రెడ్డి’ కులం గురించి ఏం చెప్పారో చూడండి