ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయనని చంద్రబాబు అనడం రాజ్యాంగ విరుద్ధమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై కర్నూలు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. సిఎంపై వైసీపీ నేత బీవై రామయ్య ఫిర్యాదు చేశారు. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయనని చంద్రబాబు అనడం రాజ్యాంగ విరుద్ధమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేసిందీ లేనిదే మాత్రం చెప్పటం లేదు.