గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత నివాసం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred