కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి.
‘నేనే దేశం మొత్తం మీద అందరికన్నా సీనియర్’, ‘నేను ఎవరికీ భయపడను’...
ఇది ఇటీవల చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యఖ్యలపై వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. మీరే వినండి ఉండవల్లి ఏమన్నారో...
