విజయవాడు పోలీసులు పూలు చాక్లెట్స్ పంచేది ఎందుకో తెలుసా ?

First Published 28, Apr 2018, 3:54 PM IST
Vijayawada cops urging people to wear helmet with flower and chgcolets
Highlights

ప్రజలలో హెల్మెట్ ధరించాలని చెప్పెందుకు ఒక కొత్త పద్ధతి ఎంచుకున్నారు.

విజయవాడ వన్ టౌన్ పోలీసులు ప్రజలలో హెల్మెట్ ధరించాలని చెప్పెందుకు ఒక కొత్త పద్ధతి ఎంచుకున్నారు. హెల్మెట్ ధరించలేదని లాఠీ ఝళిపించకుండా గులాబీ పువ్వు ఇచ్చి, చాక్లెట్ కూడా అందించి హెల్మెట్ ధరించాల్సిన అవసరం గురించి ప్రేమగా బాధ్యతాయుతంగా చెబుతున్నారు. కొంత మంది హెల్మెట్ ధరించినా సరైన పద్ధతిలో ధరించకపోతే, వారి నేర్పిస్తున్నారు. అదెలా చేస్తున్నారో ఈ వీడియో చూడండి

 

loader