రాజ్యసభలో ఆయన ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం ప్రమాణం స్వీకరించారు. రాజ్యసభలో ఆయనఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈమధ్యే ఏపి కోటాలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. కొత్తగా ప్రమాణం చేసిన పలువురు సభ్యులు గురువారం రాజ్యసభలో ప్రమాణం స్వీకరించారు.
