మొత్తం మీద వైసీపీ అభ్యర్ధి గౌరు వెంకట్రెడ్డి అధికార పార్టికి గట్టిపోటి ఇచ్చినట్లే.
కర్నూలు జిల్లా స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డి గెలిచారు. నిజానికి ఇక్కడ మెజారిటి ఓట్ల వైసీపీకే ఉన్నాయి. కానీ పోల్ మేనేజ్ మెంట్ వల్ల టిడిపి అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డి గెలిచారు. మొదటి రౌండ్ నుండి మెజారిటీ దోబూచులాడింది. కానీ చివరకు శిల్పానే విజయం వరించింది. మొత్తం మీద వైసీపీ అభ్యర్ధి గౌరు వెంకట్రెడ్డి అధికార పార్టికి గట్టిపోటి ఇచ్చినట్లే. చాలా అవస్తలు పడిన వాకాటి మొత్తం 1084 ఓట్లకు గాను 1077 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టిడిపి అభ్యర్ధికి 50 ఓట్ల మోజారిటీ వచ్చింది.
