ప్రత్యేకహోదాకోరుతూ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్ధులు వినూత్నంగా నిరసన తెలిపారు. గడచిన 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు.
చంద్రబాబును నమ్మి ఓటు వేసినందుకు రాష్ట్రం పరిస్తితి బిత్తల్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాళ్ళు కూడా బట్టలిప్పేసి కాగితాలను ఒంటికి అడ్డంగా పెట్టుకుని నిరసన తెలిపారు.
చివరగా బుధవారం యూనివర్సిటీ కాంపౌండ్లో సంపూర్ణ బంద్ పాటించారు. విద్యార్ధుల నిరసన అందరినీ ఆకట్టుకున్నది.
Sign in to Comment/View Comments