అవినీతి పరులైన ఎంఎల్ఏలను కాల్చి చంపాలంటూ సోము వీర్రాజు చెబుతున్నారు

నేతశ్రీలు ఒక్కోసారి అవేశాలకు పోయి ఏం మాట్లాడుతున్నారో కూడా ఆలోచించటం లేదు. భారతీయ జనతా పార్టీ ఎంఎల్సీ సోమువీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ కోవలోకే వస్తాయి. ఆయన మాటలు నక్సల్సను రెచ్చగొడుతున్నాయో లేక నేరుగా సవాలు విసురుతానున్నో అర్ధం కావటం లేదు. మీరే వినండి ఆయన ఏమన్నారో....