తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫెడరల్ ఉండదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి బీ టీమ్ గా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. 

విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫెడరల్ ఉండదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి బీ టీమ్ గా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. 

మోదీ దూతగా కేసీఆర్ రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేసే రాష్ట్ర పర్యటనలు కేవలం టైం పాస్ కోసమేనని విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రాలన్నీ తిరిగి వచ్చి మోదీని కలవడం వెనుక ఆంతర్యం అదేనని విమర్శించారు. కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రఘువీరారెడ్డి చెప్పుకొచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ కు ఝలక్: చంద్రబాబుతో నవీన్ పట్నాయక్ ప్రతినిధి భేటీ

మోడీతో భేటీ: కేసీఆర్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు