కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎండీ ఫరూఖ్, కిడారి శ్రావణ్ కుమార్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు కేటాయించారు. ఫరూఖ్‌కు వైద్య విద్య , మైనార్టీ సంక్షేమ శాఖ... శ్రవణ్‌కు వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖలను కేటాయిస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. 

కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎండీ ఫరూఖ్, కిడారి శ్రావణ్ కుమార్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు కేటాయించారు. ఫరూఖ్‌కు వైద్య విద్య , మైనార్టీ సంక్షేమ శాఖ... శ్రవణ్‌కు వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖలను కేటాయిస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఫరూఖ్, శ్రావణ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.. వీరితో గవర్నర్ నరసింహాన్ ప్రమాణం చేయించారు.