స్నేహితుడి గదిలో ఉరేసుకుని పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అనంతపురంలో కలకలం రేపింది. 

అనంతపురం : ఏపీలోని అనంతపురంలో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. ఓ పాలిటెక్నిక్ విద్యార్థి బలనర్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం పాలిటెక్నిక్ కాలేజీలో థార్డ్ ఇయర్ చదువుతున్న ఈశ్వర్ దత్తా అనే విద్యార్థి స్నేహితుడి గదిలో ఉరేసుకుని మృతి చెందాడు. ఇతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.