జల్లికట్టు పోరాటం ఆంధ్రుల ఉద్యమానికి స్ఫూర్తికావాలని ట్వీట్ చేసిన జనసేన అధినేత

జల్లికట్టు పై తమిళ ప్రజలు చేసిన పోరాటం వారి ఉద్యమం దేశాన్నే కదిలించిన తీరుపై పవర్ కల్యాణ్ స్పందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తమిళ ప్రజలు జల్లికట్టు నిషేధంపై పోరాడిన రీతిలో ఆంధ్రులు కూడా పోరాడాలన్నారు. ఈ మేరకు ట్విటర్ లో ఆయన జల్లికట్టు స్ఫూర్తిగా ఆంధ్రులు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.