అమరావతి: ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడును చూసి మోదీ భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి చూసి దేశం ఆశ్చర్య పోతుందన్నారు. 

అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు కేటాయించిన కేంద్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రూ.3000 కోట్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు మంత్రి లోకేష్. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆ నటనకు అవార్డులుంటే అన్నీ జగన్ కే:లోకేష్

జగన్‌ను బాబు అందుకే పరామర్శించలేదు: నారా లోకేష్