Asianet News TeluguAsianet News Telugu

ఇవీ ఆంధ్రా కొత్త మంత్రుల శాఖలు

ఐటి శాఖతో  లోకేశ్ బాబు కెసిఆర్ కుమారుడు కెటిఆర్ తో ధీటు అయ్యాడు

Naidu cabinet and  portfolios

1. నారాచంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి): ఇన్వెస్ట్‌మెంట్‌, ఇప్రాస్ర్టక్చర్‌, మైనారిటీ వెల్‌ఫేర్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్‌ ఇండెక్స్‌,  మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

 2. కంబాలపాడు ఈడిగ కృష్ణ మూర్తి (ఉప ముఖ్యమంత్రి): డిప్యూటీ ఛీఫ్‌ మినిస్టర్‌, రెవెన్యూ , స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్స్‌


3. నిమ్మకాయల చినరాజప్ప (ఉప ముఖ్యమంత్రి) : హోం అండ్‌ విపత్తు నిర్వహణ


4. యనమల రామకృష్ణుడు: ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్‌ టాక్స్‌ అండ్‌ లెజిస్లేటివ్‌ ఎఫైర్స్‌


5. నారా లోకేష్‌: పంచాయతీ రాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యునికేషన్‌


6. కిమిడి కళా వెంకట్రావు: విద్యుత్‌


7. కింజారపు అచ్చెన్నాయుడు: రవాణా, బీసీ సంక్షేమం, ఎంపవర్‌మెంట్‌, హాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌


8. వెంకట సుజయ్‌ కృష్ణ రంగారావు: గనులు, జియాలజీ


9. చింతకాయల అయ్యన్నపాత్రుడు: రోడ్లు, భవనాలు


10. గంటా శ్రీనివాసరావు: మానవ వనరుల అభివృద్ధి, ప్రైమరీ ఎడ్యుకేషన్‌, సెకండరీ ఎడ్యుకేషన్‌,  ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ
11. కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌: ఎక్సైజ్‌

 

12. పితాని సత్యనారాయణ: కార్మిక, ఉపాధి, ట్రైనింగ్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌


13. పైడికొండల మాణిక్యాల రావు: దేవాదాయ శాఖ


14. కామినేని శ్రీనివాస రావు: ఆరోగ్య శాఖ, మెడికల్‌ ఎడ్యుకేషన్‌


15. కొల్లు రవీంద్ర: లా అండ్‌ జస్టిస్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, యూత్‌, స్పోర్ట్స్‌, అన్‌ఎంప్లాయిమెంట్‌ బెన్‌ఫిట్స్‌, ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ రిలేషన్స్‌


16. దేవినేని ఉమా మహేశ్వర రావు: జలవనరుల నిర్వహణ

17. నక్కా ఆనంద్‌ బాబు: సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, సాధికారత


18. ప్రత్తిపాటి పుల్లారావు: పుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లైయ్స్‌, కన్జూమర్‌ వ్యవహారాలు, ధరల నియంత్రణ


19. శిద్ధా రాఘవ రావు: అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ


20. పొంగూరు నారాయణ: మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ పట్టణాభివృద్ధి, అర్బన్‌ హౌసింగ్‌


21. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి: వ్యవసాయం, హార్టికల్చర్‌, సెరికల్చర్‌, అగ్రి ప్రాసెసింగ్‌


22. చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి: మార్కెటింగ్‌, గిడ్డంగులు, యానిమల్‌ హజ్‌బాండ్రీ, డైరీ డెవలప్‌మెంట్‌, ఫిషరీష్‌ అండ్‌ కోపరేటివ్స్‌


23. భూమా అఖిల ప్రియా రెడ్డి: టూరిజం, తెలుగు భాష, సంస్కృతి


24. కాల్వ శ్రీనివాసులు: రూరల్‌ హౌసింగ్‌


25. పరిటాల సునీత: మహిళా సాధికారత, శిశు సంక్షేమం, వికలాంగ, వృద్ధుల సంక్షేమం


26. ఎన్‌. అమర్‌నాథ్‌ రెడ్డి: పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్‌, కామర్స్‌, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌

 

 

Follow Us:
Download App:
  • android
  • ios