రైలులో చిరంజీవిని ఏదో అన్నారని రచ్చ రచ్చ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరికి అభిమానముండదు. చిరంజీవి సినిమా చూడని వాళ్ళు ఎందరుంటారు? అదే విషయాన్ని తాజాగా ఓ మహిళా అభిమాని అదే నిరూపించారు. రైలులో చిరంజీవిని ఏదో అన్నారని రచ్చ రచ్చ చేసింది. చిరంజీవిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదంటూ వార్నింగు కూడా ఇచ్చేసింది. మీరే చూడండి ఆమె ఏమన్నదో...
