Asianet News TeluguAsianet News Telugu

గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చినట్లుంది: మేడా (వీడియో)

తనకు గంజాయి వనం నుంచి తులసివనంలోకి వచ్చినట్లుందని రాజంపేట టీడీపీ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున్ రెడ్డి అన్నారు. వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తనకు గంజాయి వనం నుంచి తులసివనంలోకి వచ్చినట్లుందని రాజంపేట టీడీపీ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున్ రెడ్డి అన్నారు. వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాను వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ నెల 31వ తేదీన వైసిపిలో చేరుతున్నట్లు తెలిపారు.