ఎన్ కౌంటర్ పై మావోయిస్టు ప్రకటన బాక్సైట్ దోపిడీకి బాట వేసేందుకే ఎన్ కౌంటర్ ఆడియో ప్రకటన విడుదల
అనేక రకాల రాత ప్రకటనల గందరగోళం తర్వాత మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటనను అడియోరూపం విడుదల చేసి మల్కాన్ గిరి ఎన్ కౌంటర్ మీద తమ అభిప్రాయన్ని వ్యక్త ంచేసింది.
ఈ ఎన్ కౌంటర్ కు ప్రతీకరాం ఉంటుందని చెబుతూ ఏజన్సీ ప్రాంతంలో విస్తారంగా ఉన్న బాక్సైట్ ఖనిజం దోపిడీ కి బాట వేసేందుకే ఈ ఎన్ కౌంటర్ నిర్వహించారని ఈ పార్టీ ప్రతినిధి కైలాసం ఆరోపించారు. ఈ ఆడియో ఇక్కడ ఉంది
