కుక్కని తప్పించబోయి ప్రాణాలు కోల్పోయాడు (వీడియో)

Man died while saving dog
Highlights

కుక్కని తప్పించబోయి ప్రాణాలు కోల్పోయాడు (వీడియో)

నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు లో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి డివైడర్ను ఢీకొన్న ద్విచక్ర వాహనం చక్ర వాహనాన్ని నడుపుతున్న దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామానికి చెందిన లక్కమారి ప్రశాంత్ అనే యువకుడి మృతి

 

loader