విజయవాడ: కృష్ణాజిల్లా పామర్రు మండలం చెన్నువానిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థలం కోసం చెలరేగిన వివాదంలో ముగ్గురు ప్రత్యర్ధులపై ఏఎఎస్సై బొడ్డు చంద్రశేఖర్ రావు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాడ్డు బాబూరావు(65), దోనే అప్పలస్వామి(63),మ్మల శ్రీరాములు(63)హుటాహుటిన గుడివాడ ఆసుపత్రికి తరలించారు. 

ఈ దాడికి పాల్పడిన ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. 

వీడియో

"