కృష్ణా, గుడివాడ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.  గురువారం  గుడ్లవల్లేరు మండలం అంగులూరులో పోలింగ్ బూత్ ని కలెక్టర్ ఇంతియాజ్ పరశీలించారు.

కృష్ణా, గుడివాడ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గురువారం గుడ్లవల్లేరు మండలం అంగులూరులో పోలింగ్ బూత్ ని కలెక్టర్ ఇంతియాజ్ పరశీలించారు.

"

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుడివాడ డివిజన్లో రెండవ విడత 211 గ్రామపంచాయతీలకు, 5 మండలాల్లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని ఇంతియాజ్ స్పష్టంచేశారు.

2, 3, 4 తేదీలతో నామినేషన్ల పర్వం ముగుస్తుంది అని అన్నారు. గ్రామాలలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ కోరారు.