కాంగ్రెస్ పార్టీ పదవులకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, పీసీపీ కార్యదర్శి కిల్లి రామ్మోహన్‌రావు రాజీనామా చేశారు. 

కాంగ్రెస్ పార్టీ పదవులకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, పీసీపీ కార్యదర్శి కిల్లి రామ్మోహన్‌రావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మెయిల్ ద్వారా కిల్లి దంపతులు పంపించారు. మరికాసేపట్లో వైసీపీ అధినేత జగన్‌తో కిల్లి కృపారాణి భేటీ కానున్నారు.

కిల్లీ కృపారాణి.. వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నేడు జగన్ తో భేటీ అనంతరం ఎప్పుడు పార్టీలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.