(వీడియో) చంద్రబాబు కుట్రలను వివరిస్తున్న జగన్

Jagan explaining naidus conspiracy during prajasankalpayatra
Highlights

  • వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నట్లు మండిపడుతున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నట్లు మండిపడుతున్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఓ చోట చంద్రబాబు నైజాన్ని, పచ్చ పత్రికల తీరును ఎండగట్టారు. నిన్నటి ప్యారడైజ్ పేపర్లలో తన పేరు రాయించటం నుండి ఇటీవలే జరిగిన నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబు పన్నిన కుట్రలను జనాలకు వివరించారు. జగన్ పై చంద్రబాబు పన్నిన కుట్రలేమిటో జగన్ మాటల్లోనే మీరూ వినండి.

 

loader