ఈసారి జలీల్ ఖాన్ కు టికెట్ కష్టమేనా ?

First Published 18, May 2018, 1:37 PM IST
Its difficult to get seat for jalieel khan this time
Highlights

ఈసారి జలీల్ ఖాన్ కు టికెట్ కష్టమేనా ?

విజయవాడలోని మూడు అసెంబ్లీ సీట్లలో రెండు ప్రధాన పార్టీలకూ అభ్యర్థులపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. విజయవాడ పశ్చిమలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ఈసారి రిటైర్మెంటు తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తన కుమార్తెను పోటీచేయించాలని ఆయన అభిలషిస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేయనున్నారు.

loader