Asianet News TeluguAsianet News Telugu

పవన్ పేరు మార్చుకున్నారా ?

  • సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరు మార్చుకున్నారా? ఇపుడదే సందేహం వస్తోంది కొందరికి.
Is pawan changed his name as kusal babu

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరు మార్చుకున్నారా? ఇపుడదే సందేహం వస్తోంది కొందరికి. ఎందుకంటే, గుగుల్ సెర్చిలో పవన్ కల్యాణ్ అని కొడితే కుశాల్ బాబు అనే వస్తోంది. దాంతో పలువురికి అనుమానాలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ అన్న పేరు కన్నా కుశాల్ బాబు అనే పేరు సంఖ్యాశాస్త్రంగా రాజకీయాల్లో బాగా ఫేవర్ చేస్తుందని ఎవరైనా సలహా ఇచ్చారా? లేక కొత్త సినిమాలో పవన్ పేరు కుశాల్ బాబా? అభిమానులకు ఏమీ అర్ధం కావటం లేదు. ఈ విషయంపై పవనే ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా ?

Follow Us:
Download App:
  • android
  • ios