బంధించిన కేసు ఒకటి ఎప్పటి నుండో విచారణ జరుగుతోంది. అందులో భాగంగానే  హై కోర్టులో రూ.1.73 కోట్ల చెక్‌బౌన్స్‌ పై గురువారం విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు హాజరుకాలేదు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు మేకపాటి కుటుంబానికి కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి, మేకపాటి అభిషేక్ రెడ్డి, మేకపాటి శ్రీదేవి, ఆదాల రచనారెడ్డి, పుపకం మధుసూదన్ రెడ్డి, కొండా దేవిశ్రీప్రసాద్, సదాత్ హుస్సేన్, సురేంద్రనాథ్‌పై న్యాయస్థానం వారెంట్‌ జారీ చేసింది.