ఈ వీడియోలోని మన బాహుబలిని చూడండి. ఒక్కడే ఎంతమందిని మోస్తున్నాడో. ఇప్పుడు చెప్పండి సినిమాలో బాహుబలి గొప్పోడో లేక నిజంగానే అంతమందిని మోస్తున్న బాహుబలి గొప్పోడో?

ఇటీవలే విడుదలైన బాహుబలి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో హీరీ చేసే వీరోచిత పోరాటాలు, బరువులు ఎత్తటాలు ప్రేక్షకులను గగుర్పొడిచాయి. సరే అదంతా సినిమా అనుకోండి. సినిమా అన్నాక కెమెరా ట్రిక్సే ఎక్కువుంటాయి. కానీ ఈ వీడియోలోని మన బాహుబలిని చూడండి. ఒక్కడే ఎంతమందిని మోస్తున్నాడో. ఇప్పుడు చెప్పండి సినిమాలో బాహుబలి గొప్పోడో లేక నిజంగానే అంతమందిని మోస్తున్న బాహుబలి గొప్పోడో?