జలీల్ ఖాన్ పై రెచ్చిపోయిన టీడిపి మహిళ (వీడియో)

First Published 9, Jun 2018, 6:26 PM IST
fight between jaleel khan and corporator
Highlights

ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. 

విజయవాడ 36వ డివిజన్ కార్పొరేటర్ జాన్ బి, ఎమ్మెల్యే జలీల్  ఖాన్ మధ్య వాగ్వాదం జరిగింది. వించిపేట నైజం గేట్ సెంటర్ నుంచి ఫోర్మెన్ బంగ్లా వరకు నిర్మాణం కానున్న రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో తనకు కనీసం మర్యాద ఇవ్వలేదంటూ కార్పొరేటర్ జాన్ బి అసహనం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమంలో కార్పొరేటర్ కు గౌరవం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను జాన్ బి నిలదీశారు.కొద్ది సేపు కార్పొరేటర్, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. టీటీడీ శ్రేణులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది...

"

loader