కోడలిపై కన్నేసిన మామ.. ఎవరు లేని సమయంలో

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 7, Sep 2018, 8:01 AM IST
father in law raped daughter in law
Highlights

తన ఇంట్లో దీపం పెట్టి.. వందేళ్లు సంసారం చేయడానికి వచ్చిన కోడలిని కన్న కూతురిగా చూసుకోవాల్సిన మామే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో జరిగింది. 

నాలుగేళ్ళ క్రితం వివాహమైన జంట ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరితో పాటు అదే ఇంట్లో ఉంటున్న ఆమె భర్త తండ్రి.. కోడలిపై కన్ను వేశాడు.. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కత్తితో చంపుతానంటూ బెదిరించి కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి పంపారు. 

loader