న్యూఢిల్లీ: వైయస్ జగన్ ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పీపీఏలను రద్దు చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ హియరింగ్ లను చేపట్టవద్దని రెగ్యులేటరీ కమిషన్ కు ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. 

పీపీఏల రద్దుపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఎస్ బీఈ, అయన,స్పింగ్ కంపెనీలు ఆశ్రయించారు. కేసును విచారించిన అప్పిలేట్ ట్రిబ్యునల్  ధరల స్వీకరణ పిటీషన్ ఉపసంహరణను తప్పుపట్టింది. 

ఇకపోతే పీపీఏల రద్దు విషయంలో  వైయస్ జగన్ కాస్త వెనక్కి తగ్గారు. అవకతవకలు జరిగినట్టుగా ధృవీకరించిన ఒప్పందాలనే పున:సమీక్షించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎక్కువ ధరకు ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుండి ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు చేసిందని జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

విదేశీ బ్యాంకుల షాక్: పిపిఎల రద్దుపై వెనక్కి తగ్గిన జగన్ సర్కార్

వైఎస్ జగన్ కు జపాన్ కరెంట్ షాక్

పీపీఏల వల్ల రాష్ట్రానికి లాభం లేదు.. అందుకే రద్దు చేశాం: జగన్

జగన్ సర్కార్ కు తలనొప్పిగా పీపీఏల అంశం: హైకోర్టులో మరో రెండు పిటీషన్లు

మోదీ ప్రభుత్వంతో సమరానికి జగన్ సై : అగ్గిరాజేస్తున్న పీపీఏ అంశం

సోలార్, విండ్ కంపెనీల నుంచి విద్యుత్ నిలిపివేత: సీఎం జగన్ సంచలన నిర్ణయం

హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు: పీపీఏల పున:సమీక్షకు బ్రేక్

జగన్ సర్కార్ కు అప్పిలేట్ ట్రిబ్యునల్ షాక్