ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. గత 24 గంటల్లో 117 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,416 మంది మరణించారు.

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో21,360 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 117మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,70,095కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,416 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 241 మంది Corona నుంచి కోలుకొన్నారు. Andhra pradesh రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 52వేల 718 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 2961 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 3,00,04,569 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

also read:ఏపీ: 24 గంటల్లో 208 మందికి పాజిటివ్.. 20,67,083కి చేరిన సంఖ్య, చిత్తూరులో అత్యధికం

గత 24 గంటల్లో అనంతపురంలో003,చిత్తూరులో 024, తూర్పుగోదావరిలో012,గుంటూరులో019,కడపలో 006, కృష్ణాలో011, కర్నూల్ లో000, నెల్లూరులో012, ప్రకాశంలో 008,విశాఖపట్టణంలో 014,శ్రీకాకుళంలో003, విజయనగరంలో 000,పశ్చిమగోదావరిలో 005కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారు. విశాఖపట్టణం జిల్లాలో కరోనాతో ఒక్కరు చనిపోయినట్టుగా ప్రభుత్వం తెలిపింది..దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,416కి చేరుకొంది.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,938, మరణాలు 1093
చిత్తూరు-2,47,584, మరణాలు1951
తూర్పుగోదావరి-2,94,395, మరణాలు 1290
గుంటూరు -1,78,499,మరణాలు 1247
కడప -1,15,779,మరణాలు 644
కృష్ణా -1,19,791,మరణాలు 1444
కర్నూల్ - 1,24,170,మరణాలు 854
నెల్లూరు -1,46,647,మరణాలు 1053
ప్రకాశం -1,38,632, మరణాలు 1127
శ్రీకాకుళం-1,23,280, మరణాలు 788
విశాఖపట్టణం -1,58,120, మరణాలు 1123
విజయనగరం -83,007 మరణాలు 672
పశ్చిమగోదావరి-1,79,358, మరణాలు 1120

Scroll to load tweet…