ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో (Special Flight) హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో (Special Flight) హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. ప్రస్తుతం ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Add Asianetnews Telugu as a Preferred Source

