అమరావతి: తుళ్ళూరు రైతుల దీక్షా శిబిరం ముందు మోకాళ్ళ మీద నిలబడి మహిళలు నిరసన తెలిపారు.  వార్షిక కౌలు అడగటానికి  విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి రైతులు వెళ్లిన విషయం తెలిసిందే. వారిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు ఈ నిరసనకు దిగారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వీడియో చూడండి.

"