వైసీపీ అధినేత జగన్ పై గురువారం విశాఖ ఎయిర్ పోర్టులో కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. అందరినీ షాకింగ్ కి గురిచేసిన ఈ విషయాన్ని నటుడు శివాజీ ఎప్పుడో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఆపరేషన్ గరుడలో భాగంగా ప్రతిపక్ష నేత పై దాడి జరగబోతోందని శివాజీ చెప్పారని కొందరు గుర్తు చేసుకోవడం గమనార్హం. ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగా శివాజీ నాడు చెప్పిన విష‌యాలు చూస్తే.. ప్ర‌తిప‌క్ష నాయకుడి మీద దాడి జ‌రుగుతుంద‌ని..దాంతో అల్ల‌ర్లు చెల‌రేగుతాయ‌ని.. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లకు విఘాతం సృష్టించి ప్ర‌భుత్వాన్ని కూల్చేలా ప్లాన్ చేస్తార‌ని చెప్పారు. ఎలాంటి స‌మాచారం త‌న వ‌ద్ద ఉందో కానీ శివాజీ చెప్పిన వివరాలు ఒక్కొక్క‌టిగా జ‌రుగుతున్నాయి. జ‌గ‌న్ మీద దాడి వెంట‌నే శివాజీ చెప్పిన ఆప‌రేష‌న్ గ‌రుడ‌ను ప‌లువురు గుర్తు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం.

more news

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు