గోదావరిాలో పడవ మునకలో 14 మంది వరంగల్ జిల్లాకు చెందినవారున్నారు. వారిలో ఐదుగురి ఆచూకీ లభ్యం కాగా, మరో 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్:
పాపికొండల విహార యాత్రకు వెళ్లి, మునిగిపోయిన ఓడలో వరంగల్ అర్బన్ జిల్లాకాజిపేట మండలం కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. ఇందులో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మిగిలిన మరో మంది వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆ 14 మంది కూడా కడిపికొండకు చెందినవారు ఈ నెల 13వ తేదీన వారు గోదావరి రైలులో రాజమండ్రిలో వెళ్లారు.
ఆచూకీ తెలిసిన వారి వివరాలు
1) బసికె దశరథం s/o కొమురయ్య, 54 సం. 2) బసికె వెంకటస్వామి s/o రాజయ్య, 58 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 3) దర్శనాల సురేష్ s/o లింగయ్య, 24 సం. 4) గొర్రె ప్రభాకర్ s/o వెంకటస్వామి, 54 సం., రైల్వే ఉద్యోగి 5) ఆరేపల్లి యాదగిరి s/o కాజయ్య, 35 సం.
ఆచూకీ తెలియని వారి వివరాలు
1) సివి వెంకటస్వామి s/o రామస్వామి, 62 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 2) బసికె రాజేంద్రప్రసాద్ s/o వెంకటస్వామి, 50 సం. 3) కొండూరు రాజకుమార్ s/o గోవర్ధన్, 40 సం. 4) బసికె ధర్మరాజు s/o కొమురయ్య, 42 సం 5) గడ్డమీది సునీల్ , 40 సం. 6) కొమ్ముల రవి , 43 సం 7) బసికె రాజేందర్ ,58 సం 8) బసికె అవినాష్,s/o తిరుపతి, 17 సం 9 ) .గొర్రె రాజేంద్రప్రసాద్ s/o రామస్వామి, 55 సం.
సంబంధిత వార్తలు
అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్
బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి
బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు
బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం
బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు
పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత
తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు
పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు
బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం