నాలుగుకిలోల బంగారంతో అమ్మవారి అలంకరణ(వీడియో)

నాలుగుకిలోల బంగారంతో అమ్మవారి అలంకరణ(వీడియో)

Published : Oct 07, 2019, 04:48 PM IST

విశాఖ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాళ్లో భాగంగా అమ్మవారిని నాలుగు కిలోల బంగారం, రెండు కోట్ల రూపాయల కరెన్సీతో అలంకరించారు.

విశాఖ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాళ్లో భాగంగా అమ్మవారిని నాలుగు కిలోల బంగారం, రెండు కోట్ల రూపాయల కరెన్సీతో అలంకరించారు.

విశాఖపట్నం కురుపాం మార్కెట్ ప్రాంతంలో ఉన్న కన్యకాపరమేశ్వరీ ఆలయం వందేళ్ల చారిత్రక ఆలయం. యేటా ఈ ఆలయంలో అమ్మవారి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. 

01:39విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సదస్సు
02:59వామపక్షాల జివిఎంసి ముట్టడి ఉద్రిక్తం... మహిళల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు
01:50విశాఖలో ఘోర అగ్నిప్రమాదం... స్క్రాప్ దుకాణంలో మంటలు, రెండు ట్రాన్స్ పార్మర్లు దగ్దం
06:04రంగులమయమైన విశాఖ... నగరమంతా అంబరాన్నంటిన హోళీ సంబరాలు
03:38అగ్గిపెట్టెల లోడ్ లారీలో చెలరేగిన మంటలు... నడిరోడ్డుపై కాలిబూడిదైన వాహనం
07:34విశాఖలోని ఆస్తులను తాకట్టు పెట్టడం ఆపాలి ... ప్రతిపక్షాల డిమాండ్
11:51విశాఖలో పైప్ లైన్ లీక్....తడిసి ముద్దయిన కాలనీ
03:59విశాఖ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం... ఫార్మా గోడౌన్ లో ఎగసిపడుతున్న మంటలు
02:51ఎన్టీఆర్ స్కూల్‌లో బుద్ధి, జ్ఞానం నేర్పబడును.. విశాఖలో టీడీపీ వినూత్న నిరసన (వీడియో)
03:46కేంద్ర కార్మిక సంఘాల పిలుపు... సమ్మెకు దిగిన విశాఖ ఉక్కు కార్మికులు