Oct 25, 2019, 1:14 PM IST
విజయవాడ, కృష్ణానది వెంబడి నిర్మించిన రిటైనింగ్ వాల్ లీక్ అవుతోంది. నది ముంపునుండి కాపాడేందుకు గత ప్రభుత్వం నిర్మించిన రిటైనింగ్ వాల్ ఎక్కడి పడితే అక్కడ లీకేజ్ కావటంతో ఇళ్ళలోకి చేరుకుంటున్న కృష్ణానది నీరు. దీంతో భయాందోళనల్లో పడిన ప్రజలు లీకేజీని అరికట్టడానికి నానా తంటాలు పడుతున్నారు.