Oct 29, 2019, 7:01 PM IST
కార్తీక మాసం సందర్భంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లు, ఉపాలయాలు, ఆలయ పరిసరాలను సప్తవర్ణాల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. గాజుల అలంకరణలో మిరుమిట్లు గొలుపుతున్న జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు కిటకిటలాడిపోతున్నాయి.