video : ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Oct 21, 2019, 12:14 PM IST

విజయవాడ, ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, హోంమంత్రి సుచరిత,డీజీపీ గౌతమ్ సవాంగ్లు హాజరుకానున్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్న సీఎం జగన్. వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.