Galam Venkata Rao | Published: Apr 10, 2025, 6:00 PM IST
నందమూరి కళ్యాణ్ రామ్, విజయ శాంతి కీలక పాత్రల్లో నటించిన సినిమా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 18న థియేటర్లలో ఈ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్తూరులో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడారు.