అడిషనల్ కలెక్టర్ ఇంట్లో పడ్డ దొంగలు

Mar 20, 2024, 3:18 PM IST

 

భూపాలపల్లి - ఏటూరునాగారం మండల కేంద్రంలో నివాసముంటున్న ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మధుసూదన్ ఇంట్లో దొంగలు పడి చోరీ చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.