జాతీయ పార్టీల వల్ల మనకి ఉపయోగం ఏమిలేదు ....హరీష్ రావు

Oct 6, 2020, 6:10 PM IST

దుబ్బాక టి ఆర్ ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం అని హరీష్ రావు అన్నారు.మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన బీజేపీ నాయకులు.